DANAM KI YENTI : దానంకు ఎంపీ టిక్కెట్టా ? బొంతుకు దెబ్బపడినట్టేనా !

ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, లీడర్ల కోసం… సీఎం రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ (Congress) గేట్లు బార్లా తెరవంగానే ఖైరతాబాద్ (Khairatabad) ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) దూరిపోయారు. ఇప్పటికిప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలను లాక్కొని BRS LPని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 March 2024, 1:30 PM IST

Published : 
  • 18 March 2024, 1:30 PM IST

Exit mobile version