MLA Sitakka Vs Minister Harish Rao : మంత్రి హరీష‌ రావుపై.. “అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు” అంటూ ఫైర్ అయిన ములుగు ఎమ్మెల్యే సీతక్క..

ఇక అగ్గిపెట్టె దొరకని హరీష్ రావు.. కారు కూతలు కూస్తున్నారు మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. నేను మంత్రిని కావద్దా..? నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవద్దా..? అని హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 November 2023, 1:01 PM IST

Published : 
  • 13 November 2023, 1:01 PM IST

Exit mobile version