Mohan Babu warning : నాతో పాలిటిక్స్‌ వద్దు.. మోహన్‌ బాబు వార్నింగ్‌

రాజకీయంగా తన పేరును కొందరు వాడుకుంటున్నారంటూ యాక్టర్‌ మోహన్‌ బాబు ఫైర్‌ అయ్యారు. ఈ మధ్య కాలంలో కొందరు వ్యక్తులు తన పేరును ఉపయోగించుకున్నట్టుగా తన దృష్టికి వచ్చిందంటూ ట్వీట్‌ చేశారు. ఏ పార్టీకి చెందిన నాయకులైనా సరే తమ సొంత ప్రయోజనాలకోసం తన పేరును వాడుకోవొద్దంటూ సూచించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 February 2024, 1:40 PM IST

Published : 
  • 26 February 2024, 1:40 PM IST

Exit mobile version