జనసేనాని పవన్ కల్యాణ్ కి ఏమైంది… మూడు రోజుల పిఠాపురంలోనే పర్యటిస్తా…. అక్కడే మకాం పెడతా… నియోజకవర్గాన్ని చుట్టేస్తా అని చెప్పారు…… కానీ జ్వరం వచ్చిందంటూ… సాయంత్రానికి హెలికాప్టర్ ఎక్కి చలో హైదరాబాద్ అన్నారు. జనసేన ఎన్నికల ప్రచారం కోసం ఏప్రిల్ 2 దాకా పిఠాపురంలోనే ఉండాల్సిన పవన్… ఏదో మచ్చుకు వెళ్ళి వచ్చినట్టుగా ఉంది. పిఠాపురం- హైదరాబాద్ డైలీ సర్వీస్ చేస్తున్నారు.
