పొలిటికల్, సెలబ్రెటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదే గెలుపు.. ఇది తథ్యం అంటూ వేణుస్వామి చెప్పిన ప్రెడిక్షన్ తేడా కొట్టడంతో కొంత కాలంగా ఇంటర్వ్యూలకి దూరంగా ఉన్నారు వేణుస్వామి.

Political and celebrity astrologer Venuswamy is trending once again.