Rahul Gandhi: కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కార్మికులతో సీఎం సమావేశం: రాహుల్‌గాంధీ

పనిగంటలు పాటించకుండా … రోజుకి 11 గంటల పాటు వర్క్ చేస్తున్నా తమ జీవితాలకు భద్రత లేకుండా పోయిందని అంటున్నారు జీహెచ్ఎంసీ కార్మికులు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, గిగ్ వర్కర్లు, డెలివరీ బాయ్స్ తమ గోడు చెప్పుకున్నారు.

Post Published By: dialnews
Updated : 28 November 2023, 1:08 PM IST

Published : 
  • 28 November 2023, 1:08 PM IST

Exit mobile version