పింక్ బాల్ టెస్టులో భారత బ్యాటర్లు నిరాశపరిచారు. అంచనాలు పెట్టుకున్న స్టార్ ప్లేయర్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. జైశ్వాల్ డకౌటవగా…కోహ్లీ, పంత్ విఫలమయ్యారు. అయితే జట్టు కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ మిడిలార్డర్ లోనూ ఫెయిలయ్యాడు.
