CM. Revanth ఈ ఒక్క పనితో రేవంత్‌ అందరి మనసు దోచేశాడు.. ఇది కదా మాకు కావాల్సింది..

రాజకీయాల్లో ఇద్దరు వ్యక్తులు వేరు వేరు పార్టీల్లో ఉంటే ఇక వాళ్ల మధ్య వైరం ఓ రేంజ్‌లో ఉంటుంది. పుట్టుకతోనే శతృవులం అన్నట్టు విమర్శలు ఆరోపణలు చేసుకుంటారు. ఈ వైరం రానురాను వ్యక్తిగతంగా మారుతుంది. ఇది వాళ్లకే కాదు.. సమాజానికి కూడా మంచిది కాదు. రాజకీయంగా ఎంత వైరం ఉన్నా వ్యక్తిగతంగా అంతా కలిసే ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఒకరికొరకు ధైర్యం చెప్పుకోవాలి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 December 2023, 9:21 AM IST

Published : 
  • 11 December 2023, 9:21 AM IST

Exit mobile version