Rishabh Pant : రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి సందడి..

టీమిండియా ప్లేయర్‌ రిషబ్ పంత్‌ ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయ్. పంత్‌ సోదరి.. సాక్షి పంత్ నిశ్చితార్థం ఘ‌నంగా జ‌రిగింది. కుటుంబస‌భ్యులు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో ఈ వేడుక జ‌రిగింది. త‌న‌కు కాబోయే బావ‌, సోద‌రి, త‌ల్లితో క‌లిసి దిగిన ఫోటోల‌ను.. పంత్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 January 2024, 6:29 PM IST

Published : 
  • 7 January 2024, 6:29 PM IST

Exit mobile version