Serial Actor Pavitra : పవిత్ర యాక్సిడెంట్‌ కేసులో సంచలన విషయాలు

సినీ ఇండస్ట్రీ ఓ మంచి యాక్టర్‌ (Actor) ను కోల్పోయింది. త్రినయని సీరియల్‌తో మంచి పేరు తెచ్చుకున్న పవిత్ర (Pavitra)జయరాం రోడ్‌ యాక్సిడెంట్‌లో చనిపోయారు. తన ప్రియుడు చంద్రకాంత్‌తో కలిసి కర్నాటకలోని తన స్వగ్రామానికి వెళ్లిన పవిత్ర.. హైదరాబాద్‌ తిరిగి వస్తున్న సమయంలో యాక్సిడెంట్‌ జరిగింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 13 May 2024, 10:41 AM IST

Published : 
  • 13 May 2024, 10:41 AM IST

Exit mobile version