Ahmedabad Stadium: ప్రపంచకప్ టోర్నీలో తొలిమ్యాచ్.. ప్రేక్షకులు లేక వెలవెలబోయిన నరేంద్ర మోదీ స్టేడియం

ఇండియాలో క్రికెట్‌కు ఉన్నంత క్రేజ్‌ మరే ఆటకు లేదనేది నిజం. అలాంటి ఆటకు సంబంధించి వరల్డ్‌ కప్‌ టోర్నీయే అత్యుత్తమమైనది. అయితే, అంత పెద్ద క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆరంభం పేలవంగా ఉంది. ప్రారంభ వేడుకలు లేకుండానే.. టోర్నీ మొదలు కావడం, అందులోనూ అహ్మదాబాద్‌లో జరిగిన ఫస్ట్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేవారు లేక.. అక్కడి స్టేడియం వెలవెలబోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Post Published By: Srikar Creator
Updated : 6 October 2023, 2:49 PM IST

Published : 
  • 6 October 2023, 2:49 PM IST

Exit mobile version