Union Cabinet meeting : నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన రెండో కేంద్ర కేబినెట్‌ సమావేశం..

ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరుగనున్నది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ ఇది రెండో సారి సమావేశం కానుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 19 June 2024, 4:49 PM IST

Published : 
  • 19 June 2024, 4:49 PM IST

Exit mobile version