ఎన్నికలు అంటే చాలు.. ఎక్కడలేని మాయరోగం వస్తుంది హైదరాబాద్ ఓటర్‌కు! ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే కనిపించింది. మళ్లీ అదే బద్ధకం.. అదే నిర్లక్ష్యం.. ఎన్నికలేవైనా అదే పద్ధతి. ఓటేయాలనే ఉత్సాహం లేదు. సెలవు దొరికిందని మన్నుతిన్న పాములా ఇంటికి పరిమితం కావటం.. సినిమాలు, షికార్లు అంటూ టైం పాస్ చేయడం.. లాంగ్ వీకెండ్ అంటూ అంటూ టూర్లు వేయడం..
This is stupidity.. This is negligence.. Hyderabadis are away from votes..