వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి హుండీ ఆదాయం దాదాపు రూ.40.20 కోట్లు వచ్చింది. గతేడాది వైకుంఠ ఏకాదశి హుండీ కలెక్షన్ రూ.39.4 కోట్ల వచ్చాయి. భక్తులు సమర్పించిన హుండీ విరాళాలు 1,398 కోట్లు దాటాయి.

Tirumala Vaikuntha Ekadashi ended in Tirumala.. Srivari Hundi income at record level.