తెలంగాణలో 10 యేళ్ళ పాలించి ఓడిపోయారు. అధికారం దూరమైందన్న దు:ఖం ఓ వైపు… లీడర్లు పార్టీని వదిలిపోతున్నారన్న బాధ మరోవైపు.. మొత్తమ్మీద మాజీ సీఎం కేసీఆర్ లో ప్రస్టేషన్ పెరిగిపోతోంది. ఓట్లేసి కాంగ్రెస్ సర్కార్ ని గెలిపించిన తెలంగాణ ఓటర్లను కూడా తిట్టిపోస్తున్నారు.
