Pavan Movies : డిప్యూటీ సీఎం అయితే పవన్ నటిస్తాడా ?

ఏపీలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే… పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవుతాడని టాక్ నడుస్తోంది. ఆ పదవితో పాటు కీలకమైన మంత్రి పదవి కూడా వస్తుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 May 2024, 9:02 AM IST

Published : 
  • 18 May 2024, 9:02 AM IST

Exit mobile version