BJP YCP : బీజేపీతో పెట్టుకున్న జగన్.. అడ్డంగా ఇరుక్కుపోయినట్టే !

ఏపీలో అధికారంలో ఉన్నన్నాళ్ళూ… బీజేపీకి అంటకాగి… NDA ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు దూరమైనట్టేనా ? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా తర్వాత బీజేపీతో తాడో పేడోకి రెడీ అయినట్టు అర్థమవుతోంది. గత మోడీ ప్రభుత్వ హయాంలో వైసీపీని వాడుకున్న బీజేపీ… ఏపీలో చంద్రబాబు, పవన్ దగ్గరవగానే వదిలేసింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 July 2024, 2:35 PM IST

Published : 
  • 25 July 2024, 2:35 PM IST

Exit mobile version