వరల్డ్ వైడ్‌గా ధోనీకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మోర్ దెన్ క్రికెట్.. మాహీ సింప్లిసిటీని.. కూల్‌నెస్ అభిమానించే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు. ఆయన యాటిట్యూడ్‌ని, మ్యానరిజంని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతుంటారు. ధోనీ సరదా సరదాగా క్యాండిక్రష్ ఆడితేనే ఆ గేమ్ డౌన్‌లోడ్స్ మిలియన్స్ దాటి పోయాయి అంటే.. ఫ్యాన్స్ మీద ధోనీ ఇన్‌ఫ్లూఎన్స్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Dhoni's poses while smoking hookah