Jana Sena : కాపుల ఓట్ల కోసం పవన్ పాట్లు.. నాగబాబు సీక్రెట్ మీటింగ్ ?

అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలే టైమ్ ఉండటంతో.. ఏపీ పాలిటిక్స్ బాగా హీటెక్కుతున్నాయి. ఈసారి కాపుల ఓట్లు కలసి వస్తాయన్న ఉద్దేశ్యంతో జనసేనతో పొత్తు పెట్టుకుంది టీడీపీ. కానీ మధ్యలో నారా లోకేష్ కామెంట్స్ తో ఆ వర్గం వారు ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు కాపు నేత ముద్రగడ పద్మనాభం.. త్వరలో వైసీపీలో చేరతారన్న టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాపుల ఓట్ బ్యాంక్ టీడీపీ – జనసేనకే పడేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 5 January 2024, 12:20 PM IST

Published : 
  • 5 January 2024, 12:20 PM IST

Exit mobile version