అక్కినేని అఖిల్, సాక్షి వైద్యా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఏజెంట్. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తాజాాగా వరంగల్ ల్లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

వరంగల్ లో ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈ వెంట్ కు తరలి వచ్చిన అభిమానులు
సందడిగా మారిన ప్రాంగణం
ఈ కార్యక్రమానికి హృదయభాను యాంకర్ గా వ్యవహరించారు
ఏజెంట్ సినిమా హీరోయిన్ సాక్షివైద్య మాట్లాడుతున్న చిత్రం
వేదిక పై జరిగే కార్యక్రమాలను వీక్షిస్తున్న హీరో అఖిల్
అక్కినేని అభిమానులు హీరో నాగార్జునకు గజమాల వేసి సత్కరించారు
మంత్రి ఎర్రబల్లితో ముచ్చటిస్తున్న నాగార్జున
స్టార్ హీరోని చేస్తారా అని అడుగుతున్న అఖిల్ అక్కినేని
నా బిడ్డ చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం అని చెప్పుకొచ్చిన నాగార్జున
చిత్ర బృందంతో కలిసి దిగిన ఫోటో.