

మంచి నాణ్యమైన ఫర్నీచర్ ఏర్పాటు చేశారు



వెలుపల నుంచి కనిపిస్తున్న భవనం



ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్



మహా మంగళహారతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు



ఆఫీసు బయట పార్టీ జెండా ఎగురవేసిన తెలంగాణ సీఎం



మొదటి సందర్శకుడిగా రిజిస్టర్ లో సంతకం పెడుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు



రక్షా తిలకధారణ చేస్తున్న పౌరోహితులు



రిబ్బన్ కటింగ్ చేస్తున్న చంద్రశేఖర్ రావు



పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు



ఢిల్లీలోని బీఆర్ఎస్ నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్
