Karnataka Elections: ఓటు వేసేందుకు సామాన్యులతో కలిసి నడిచిన రాజకీయ నాయకులు..

కర్ణాటకలో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకూ అందరూ క్యూ కట్టారు. వృద్దులు, యువ మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

Post Published By: Srikar Creator
Updated : 10 May 2023, 12:37 PM IST
1 / 16 \"Zoom\"ఓటు హక్కును వినియోగించుకున్న బసవరాజ బొమ్మై సహా అతని కుటుంబ సభ్యులు
2 / 16 \"Zoom\"యడ్యూరప్ప కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు
3 / 16 \"Zoom\"నామమాత్ర ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు
4 / 16 \"Zoom\"కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు
5 / 16 \"Zoom\"ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ తేజస్వీ సూర్య కుటుంబసభ్యులు
6 / 16 \"Zoom\"ప్రహ్లాద్ జోషి పోలింగ్ బూత్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు
7 / 16 \"Zoom\"కర్ణాటక ఎన్నికల్లో ఓటు వేసిన ప్రహ్లాద్ జోషి
8 / 16 \"Zoom\"వృద్దులు ఓపికగా వచ్చి ఓటు వేశారు
9 / 16 \"Zoom\"చిక్క మంగళూరు వద్ద ఓటర్ల సందడి
10 / 16 \"Zoom\"యువకులు ఎక్కువగా పాల్గొన్నారు
11 / 16 \"Zoom\"మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకున్న వారు లక్షల్లో ఉన్నారు
12 / 16 \"Zoom\"పెళ్లి చేసుకున్న వెంటనే ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ కు తరలి వచ్చిన వధువు
13 / 16 \"Zoom\"కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ ఉదయాన్నే తన పోలింగ్ బూత్ కు చేరుకొని ఓటు వేశారు
14 / 16 \"Zoom\"వృద్దుల కోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేశారు
15 / 16 \"Zoom\"కదం తోక్కిన మహిళా ఓటర్లు
16 / 16 \"Zoom\"ఎక్కడా విశ్రమించని వృద్ద ఓటర్లు

Published : 
  • 10 May 2023, 12:37 PM IST