Lalbaghcha Ganesh festival : లాల్‌బాగ్చా దర్బార్‌.. గణేష్ ఉత్స‌వ చరిత్ర..

దేశవ్యాప్తంగా గణేశ్ ఉత్సవాలు జరిగినప్పటికి గణేశ్ ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందింది మాత్ర మాహారాష్ట్రలోని లాల్ బాగ్చా దర్బార్‌ మాత్రమే.. లాల్‌బాగ్చా రాజా చరిత్ర ఏమిటి..? ఇప్పుడు తెలుసుకుందాం..

Post Published By: Suresh Dialtelugu
Updated : 22 September 2023, 3:43 PM IST
1 / 10 \"Zoom\"గణేష్ ఉత్స‌వాల‌కు అత్యంత ప్ర‌సిద్ధి చెందిన‌ లాల్‌బాగ్చా దర్బార్‌.
2 / 10 \"Zoom\"భాద‌ప‌ద్ర మాసంలో ఈ పండుగ వ‌స్తుంది. దేశంలో అన్ని ప్రాంతాలు ఈ ఉత్స‌వాలు జ‌రుగుతాయి.
3 / 10 \"Zoom\"మహారాష్ట్రలో మాత్రం గణేష్ ఉత్స‌వాలు కాస్త భిన్నంగా నిర్వ‌హిస్తారు.
4 / 10 \"Zoom\"మహారాష్ట్రలో ఉన్న లాల్‌బాగ్చా రాజా చాలా వినాయ‌క ఉత్స‌వాల‌కు ప్రసిద్ధి చెందింది.
5 / 10 \"Zoom\"లాల్‌బాగ్చా రాజా అంటే లాల్‌బాగ్ రాజు. దీని వెనుక ఓ ప్రత్యేక కథన‌మే ఉంది.
6 / 10 \"Zoom\" 1930లలో పారిశ్రామికీకరణ సమయంలో అక్కడి వస్త్ర కార్మికులు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.
7 / 10 \"Zoom\"వస్త్ర కార్మికులు అందరూ అక్కడి గణపతి ని బప్పాను వేడుకున్నారు.
8 / 10 \"Zoom\"అప్ప‌టి నుండి అక్క‌డి ప్రజలు ఆ ప్రాంతాన్ని బప్పా ఆశీర్వాదంగా భావించారు.
9 / 10 \"Zoom\"లాల్‌బాగ్చా రాజా విగ్రహాన్ని తయారు చేసే బాధ్యతను కాంబ్లీ కుటుంబం తీసుకుంది.
10 / 10 \"Zoom\"  1934 నుండి నేటి వరకు ఈ కుటుంబాలు లాల్‌బాగ్‌లోని గణపతి విగ్రహాన్ని తయారు చేసి వినాయ‌క ఉత్స‌వాలను నిర్వహిస్తున్నాయి.

Published : 
  • 22 September 2023, 3:43 PM IST