హైదరాబాద్ : సీనియర్ నటుడు(Balakrishna), ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) 28 వ వర్థంతి సందర్భంగా ఈరోజు తెల్లవారు జమునా ఎన్టీఆర్ (Jr. NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) ఎన్టీఆర్ కి ఘన నివాళి అర్పించారు.

నివాళులర్పిస్తున్న జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
వాడి ఫ్లెక్సీలు తీసేయండి.. బాలయ్య ఆగ్రహం
జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగింపు