Raviteja: రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్.. ప్రముఖ నటీనటులు హాజరు..

రవితేజ హీరోగా.. అరడజను మంది హీరోహిన్లు ప్రధాన పాత్రల్లో కనువిందు చేయనున్న చిత్రం రావణాసుర. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని చిత్రాలు మీకోసం.

Post Published By: Srikar Creator
Updated : 2 April 2023, 4:15 PM IST
1 / 11 \"Zoom\"
2 / 11 \"Zoom\"హీరోయిన్ తో ముచ్చటిస్తున్న రవితేజ
3 / 11 \"Zoom\"
4 / 11 \"Zoom\"దర్శకుడిని సుమ ఆటపట్టించే సన్నివేశం
5 / 11 \"Zoom\"నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతున్న దృశ్యం
6 / 11 \"Zoom\"
7 / 11 \"Zoom\"హీరో సుశాంత్ పాల్గొని కార్యక్రమాలను తిలకించారు.
8 / 11 \"Zoom\"
9 / 11 \"Zoom\"రావణాసుర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు
10 / 11 \"Zoom\"
11 / 11 \"Zoom\"ట్రెండీ లుక్ లో మాస్ మహారాజ్

Published : 
  • 2 April 2023, 4:15 PM IST