

టమాటా ధరలు మాట వినడం లేదు



కిలో రూ. 50 అనడంతో కొనేందుకు ఎగబడ్డ జనం



రెండు కిలోమీటర్ల మేర క్యూ కట్టిన స్థానిక ప్రజలు



రైతు బజార్ల ద్వారా టమాటాలు సబ్సిడీ ధరకు ఇస్తున్న ప్రభుత్వం



కిలో రూ. 50 కి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు



మరో నెల రోజుల పాటూ ధరలు ఇలాగే పెరిగే అవకాశం ఉంది



దేశీయ మార్కెట్లో ఇప్పటికే కిలో 300 దాటిన ఎర్రబంగారం



బయటి మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయిస్తున్న వర్తకులు



ఉదయం 5 గంటల నుంచే రైతు బజార్ కి చేరుకున్న జనం



రైతు బజార్లో టమాటాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు
