Sakshi Malik: సొగసుల పర్వానికి.. అందాల దేహానికి సాక్ష్యం ఈ భామ..

బాలీవుడ్ బ్యూటీ సాక్షి మాలిక్ హాట్ ఫోటోస్.

Post Published By: Srikar Creator
Updated : 9 June 2023, 1:37 PM IST
1 / 25 \"Zoom\"అందాల భామ సాక్షి మాలిక్
2 / 25 \"Zoom\"
3 / 25 \"Zoom\"ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో జన్మించారు
4 / 25 \"Zoom\"
5 / 25 \"Zoom\"మోడల్ గా తన కెరియర్ ప్రారంభించారు
6 / 25 \"Zoom\"
7 / 25 \"Zoom\"పుట్టింది కాన్పూర్ అయినప్పటికీ పెరిగింది మాత్రం ముంబై
8 / 25 \"Zoom\"
9 / 25 \"Zoom\"ఢిల్లీలోని జేపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుండి తన బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని పూర్తి చేశారు
10 / 25 \"Zoom\"
11 / 25 \"Zoom\"చదువుకునే రోజుల్లోనే ఫ్యాషన్ షో లలో విరివిగా పాల్గొనే వారు
12 / 25 \"Zoom\"
13 / 25 \"Zoom\"చదువు పూర్తి చేసుకొని ముంబైలోని జువెలరీ షాప్ యాడ్ లలో పాల్గొని టీవీలో కనిపించారు
14 / 25 \"Zoom\"
15 / 25 \"Zoom\"సోను కే టిటు కి స్వీటీ అనే బాలీవుడ్ చిత్రంతో వెండితెరపై తేరంగేట్రం చేశారు.
16 / 25 \"Zoom\"
17 / 25 \"Zoom\"ఈ సినిమాలోని
18 / 25 \"Zoom\"
19 / 25 \"Zoom\"తెలుగు లో వి అనే చిత్రంలో ఈమెను సెక్స్ వర్కర్ గా చూపించినందుకు ఆమె బాంబే హైకోర్టులో పరువనష్టం దావా వేశారు.
20 / 25 \"Zoom\"
21 / 25 \"Zoom\"ఈచిత్రాన్ని అమెజాన్ ప్రైం నుంచి తొలగించాలని బాంబే హైకోర్ట్ తెలిపింది.
22 / 25 \"Zoom\"
23 / 25 \"Zoom\"మాలిక్ తన చిన్నప్పటి ప్రియుడు వ్యాపారవేత్త సంతోల్ కథారాతో 2020లో నిశ్చితార్థం జరిగింది
24 / 25 \"Zoom\"
25 / 25 \"Zoom\"తన అంద చందాలతో సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు.

Published : 
  • 9 June 2023, 1:37 PM IST