Sharath Babu: శరత్ బాబు పార్థివదేహానికి సినీ ప్రముఖుల నివాళులు..

ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ సోమవారం మధ్యాహ్నం మృతిచెందారు. ఈయన భౌతికకాయాన్ని సినీ ప్రముఖుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. శరత్ బాబుకు అంతిమ నివాళి అర్పించేందుకు సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు హాజరైయ్యారు. ప్రతి ఒక్కరూ శరత్ బాబు తో ఉన్న మధురానుభవాలను పంచుకున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 23 May 2023, 3:00 PM IST
1 / 12 శరత్ బాబు పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్న శివబాలాజీ
2 / 12
3 / 12
4 / 12
5 / 12
6 / 12
7 / 12
8 / 12
9 / 12
10 / 12
11 / 12
12 / 12

Published : 
  • 23 May 2023, 3:00 PM IST

Exit mobile version