YSR District Shilparam : వైఎస్సార్ కడప జిల్లా.. పులివెందులలో శిల్పారామం..

వైఎస్సార్ కడప జిల్లా.. పులివెందులలో 38 ఎకరాలలో రూ .14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామం నందు మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ విత్ గ్యాలరీ, హిల్ టాప్ టవర్, 16.5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్ .రాజశేఖర్ రెడ్డి విగ్రహం, హిల్ టాప్ పార్టీ జోన్, జిప్ లైన్ (రోప్ వే), బోటింగ్ ఐలాండ్ పార్టీ జోన్, చైల్డ్ ప్లే జోన్ ,వాటర్ ఫాల్, ఫుడ్ కోర్ట్ తో పాటు పలు అభివృద్ధి పనులను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 November 2023, 3:18 PM IST
1 / 11 \"Zoom\"
2 / 11 \"Zoom\"
3 / 11 \"Zoom\"
4 / 11 \"Zoom\"
5 / 11 \"Zoom\"
6 / 11 \"Zoom\"
7 / 11 \"Zoom\"
8 / 11 \"Zoom\"
9 / 11 \"Zoom\"
10 / 11 \"Zoom\"
11 / 11 \"Zoom\"

Published : 
  • 10 November 2023, 3:18 PM IST