కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ – జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న సినిమా ఓపెనింగ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. పలువురు చిత్ర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

NTR 30 - Janhvi Kapoor - Koratala Shiva Movie