విరూపాక్ష సినిమాకి సంబంధించిన క్యారెక్టర్ ఇంట్రడ్యూసింగ్ ప్రోగ్రాంని ఘనంగా నిర్వహించారు.

విరూపాక్ష సినిమాలోని వివిధ రకాలా క్యారెక్టర్లతో ప్రెస్ మీట్ ఏర్పాటు
సునీల్ వింతగా కనిపించారు. బహుశా విలన్ రోల్ చేస్తుండచ్చు
మాంత్రికుడి గెటప్‌లో కనిపించారు
లంగా ఓణీలో సింపుల్ గా కనిపిస్తున్న సంయుక్త మేనన్
లాథర్ పట్టుకొని హీరోహిన్ కోసం వెతుక్కుంటూ వస్తున్న హీరో సాయి ధరమ్ తేజ్
వైద్యుని క్యారక్టర్ చేస్తున్నట్లు బ్రహ్మజీ
సరికొత్తగా ప్రెస్ మీట్ ఏర్పాటు
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం
స్టేజి పై సరదాగా గడిపిన సాయి ధరమ్ తేజ్
చిత్ర యూనిట్ అందరితో కలిసి ఫోటో దిగిన హీరో హీరోహిన్
హరర్ జోనర్ లో తెరకెక్కబోతుంది
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మేనన్ జంటగా తెరకెక్కబోతుంది.