Telangana Run: తెలంగాణ ద్విశతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ ను నిర్వహించిన ప్రభుత్వం..

తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ నక్లెస్ రోడ్లు లో జరిగింది. దీనికి తెలంగాణ మంత్రులు, హైదరాబాద్ నగర మేయర్, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. వీరితో పాటూ చాలా మంది ప్రభుత్వ పోలీసు సిబ్బంది హాజరయ్యారు.

Post Published By: Srikar Creator
Updated : 12 June 2023, 12:26 PM IST
1 / 18 \"Zoom\"నక్లెస్ రోడ్డులో తెలంగాణ రన్ లో పాల్గొన్న మహిళా పోలీసులు
2 / 18 \"Zoom\"లంబాడీ నృత్యాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు
3 / 18 \"Zoom\"విశేషంగా హాజరైన మహిళఆ పోలీసులు
4 / 18 \"Zoom\"అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున రన్
5 / 18 \"Zoom\"వివిధ కళాశాల విద్యార్థినిలు హాజరయ్యారు
6 / 18 \"Zoom\"ఆనందంతో చిందులు వేస్తూ కనిపించారు
7 / 18 \"Zoom\"వివిధ రకాలా రక్షణా బలగాలు ఇందులో పాల్గొన్నాయి
8 / 18 \"Zoom\"అతిథులకు స్వాగతం పలికేందుకు రెడ్ కార్పెట్ ను ఏర్పాటు చేశారు
9 / 18 \"Zoom\"వేదిక పై ప్రసంగిస్తున్న తెలంగాణ హోం మంత్రి మహమ్ముద్ అలీ
10 / 18 \"Zoom\"జండా ఎగురవేసిన పలువురు ప్రముఖులు
11 / 18 \"Zoom\"ఈ కార్యక్రమానికి నటి శ్రీలీల హాజరయ్యారు
12 / 18 \"Zoom\"ఈషాసింగ్ కూడా వేదకను అలంకరించారు
13 / 18 \"Zoom\"పోటీ పడి మరీ పరుగు పెడుతున్న కార్మిక మంత్రి మల్లన్న
14 / 18 \"Zoom\"వేదిక ముందు గ్యాలరీలో కూర్చున్న పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు
15 / 18 \"Zoom\"తెలంగాణ రన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జండాలు చేతులో పట్టుకున్న మంత్రులు, ఎమ్మెల్లేలు, మేయర్
16 / 18 \"Zoom\"తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
17 / 18 \"Zoom\"సూర్య నమస్కారాలు చేస్తున్న హైదరాబాద్ నగర మేయర్
18 / 18 \"Zoom\"వేదిక పైకి నడుచుకుంటూ వెళ్తున్న చిత్రం

Published : 
  • 12 June 2023, 12:26 PM IST