Vizag: రహదారి గోడలకు జీవం పోసిన చిత్రాలు..

విశాఖ నగరాన్ని సుందరీకరణలో భాగంగా ఇలా పెయింటింగ్ లతో పుట్ పాత్ గోడలను అలంకరించారు. వీటిని చూసేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 17 April 2023, 2:30 PM IST
1 / 12 \"Zoom\"సహజమైన చెట్టులో కనిపించని క్రింది భాగాన్ని పెయింటింగ్ తో కవర్ చేశారు
2 / 12 \"Zoom\"గోడలో నుంచి చిరుత బయటకు వస్తున్నట్లు అనిపించే చిత్రం
3 / 12 \"Zoom\"టీవిలో నుంచి ఎగిరి డాల్ఫిన్ మన వైపు పడుతున్నట్లు గీసిన పెయింటిగ్
4 / 12 \"Zoom\"జీవీఎంసీ సుందరీకరణ పనుల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేశారు.మని
5 / 12 \"Zoom\"గోడను బద్దలు కొట్టుకొని వచ్చిన మనిషి చెయ్యి.
6 / 12 \"Zoom\"సాగర తీరంలో నిద్రిస్తున్నప్పుడు అలలు దుప్పటిలా కప్పేసే అందమైన చిత్రం
7 / 12 \"Zoom\"గోడలో నుంచి బయటకు తలను పెట్టిన జిరాఫీ నోటికి యువకుడు ఆహారాన్ని అందిస్తున్న పెయింటింగ్
8 / 12 \"Zoom\"జీవమున్న మనిషి ఒక వైపు.. జీవం పోసుకున్న వాల్ పెయింటింగ్ మరో వైపు
9 / 12 \"Zoom\"పిట్ట గోడపై తొంగి చూసే దృశ్యాన్ని పుట్ పాత్ గోడపై చిత్రీకరించారు.
10 / 12 \"Zoom\"చిన్ని పాప విండో నుంచి వెలుపలకు వస్తున్నట్లు చూపించే ఆర్ట్
11 / 12 \"Zoom\"రోెడ్డు సైడ్ పుట్ పాత్ పై పడుకున్న వారిని కలంతో  రాసేందుకు ఒకరు ప్రయత్నిస్తున్న చిత్రం
12 / 12 \"Zoom\"లేని ఊడలను ఎక్కేస్తున్న బాలుడు..

Published : 
  • 17 April 2023, 2:30 PM IST