Wan Deck 17th Century Paintings: పక్షుల వ్యర్థాలతో వాన్‌ డైక్‌ అనే ప్రఖ్యాత బెల్జియం పెయింటర్‌ వేసిన చిత్రాలు

Post Published By: Srikar Creator
Updated : 13 February 2023, 12:51 PM IST
1 / 11 \"Zoom\"ఈ పెయింటింగ్ లో నగ్నంగా ఉన్న పెద్ద మనిషి స్టూల్ మీద కూర్చున్నట్లుగా ఉంటుంది. సాతెబీ ప్రకారం, చిత్రకారుడు ఓ వ్యక్తిని ముందుంచుకుని సృష్టించిన రెండు గొప్ప చిత్రాలలో ఇది ఒకటి.
2 / 11 \"Zoom\"పక్షి రెట్టలతో దుమ్ముధూళితో నిండిన వాన్ డిక్ పెయింటింగ్
3 / 11 \"Zoom\"ఒకప్పుడు న్యూయార్క్‌లోని వ్యవసాయ షెడ్‌ నుంచి వెలికితీసారు.
4 / 11 \"Zoom\"ఈ పక్షుల వ్యర్థాలతో నిండి ఉన్న పెయింటింగ్‌ను 50 వేల రూపాయలకు కొన్న ఓ వ్యక్తి లండన్‌ సాత్‌బీలో వేలం వేయగా ఏకంగా 25 కోట్ల రూపాయలు వచ్చాయి.
5 / 11 \"Zoom\"ఓ వ్యక్తి లండన్‌ సాత్‌బీలో వేలం వేయగా ఏకంగా 25 కోట్ల రూపాయలు వచ్చాయి.
6 / 11 \"Zoom\"ఈ పెయింటింగ్‌ 1615 – 18 సంవత్సరాల మధ్య వేసినట్లు తెలుస్తుంది
7 / 11 \"Zoom\"వాన్‌ డైక్‌ అనే ప్రఖ్యాత బెల్జియం పెయింటర్‌ 1615లో ఈ పెయింటింగ్‌ వేశారు
8 / 11 \"Zoom\" పక్షి రెట్టలతో దుమ్ముధూళితో నిండిన వాన్ డిక్ పెయింటింగ్ ఒకప్పుడు న్యూయార్క్‌లోని వ్యవసాయ షెడ్‌ నుంచి వెలికితీసారు
9 / 11 \"Zoom\"పశువుల కొట్టంలో పక్షుల వ్యర్థాలతో నిండి ఉన్న పెయింటింగ్‌
10 / 11 \"Zoom\"50 వేల రూపాయలకు కొన్న ఓ వ్యక్తి లండన్‌ సాత్‌బీలో వేలం వేయగా ఏకంగా 25 కోట్ల రూపాయలు వచ్చాయి
11 / 11 \"Zoom\"ప్రస్తుతం రోటర్‌డామ్‌లోని బ్యూనింగెన్ మ్యూజియంలో భద్రపరిచారు

Published : 
  • 9 February 2023, 7:53 AM IST