Thrigun, Nivedita Marriage : ఓ ఇంటివాడు అయిన త్రిగున్

టాలీవుడ్‌లోని యంగ్ హీరోలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఆ వరుసలోకి మరో యంగ్ హీరో అయిన త్రిగున్ కూడా చేరాడు. ఇవాళ ఉదయం తమిళనాడులోని తిరుపుర్‌లో శ్రీ సెంతుర్ మహల్‌లో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరగనుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 3 September 2023, 4:31 PM IST
1 / 10 \"Zoom\"త్రిగున్.. నివేదిత
2 / 10 \"Zoom\"తమిళనాడు తిరువూరులోని శ్రీ సెంథుర్‌ మహల్‌లో వెడ్డింగ్‌ ఈవెంట్‌లో త్రిగున్‌-నివేదిత మెడలో మూడు ముళ్లు వేశాడు.
3 / 10 \"Zoom\"ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైనట్టు సమాచారం.
4 / 10 \"Zoom\"అదిత్‌ అరుణ్‌గా కూడా తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడు త్రిగున్‌.
5 / 10 \"Zoom\"2022లో తన పేరును త్రిగున్‌గా మార్చుకున్నాడు.
6 / 10 \"Zoom\"‘కథ’ అనే సనిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టి టాలీవుడ్‌కి పరిచ‍యం.
7 / 10 \"Zoom\"ఆ తర్వాత పీఎస్‌వీ గరుడ వేగ, 24 కిస్సెస్‌, WWW, డియర్ మేఘ, ప్రేమదేశం,  చిత్రాల్లో నటించాడు.
8 / 10 \"Zoom\"రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచి వచ్చిన కొండా చిత్రంలో టైటిల్‌ రోల్‌ పోషించాడు.
9 / 10 \"Zoom\"పేరు మార్చుకున్న తర్వాత చేసిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘కొండా’  చిత్రం కావడం విశేషం.
10 / 10 \"Zoom\"ప్రస్తుతం తెలుగు, తమిళ్‌లో పలు చిత్రాల్లో త్రిగుణ్ నటిస్తున్నారు.

Published : 
  • 3 September 2023, 4:31 PM IST