Top story: బెంగాల్‌లో 13 లక్షల మంది బంగ్లాదేశీలు…ఢాకాకు మోడీ సర్కార్ సీరియస్ వార్నింగ్… వేట మొదలైంది!
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపు తర్వాత బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు సరిహద్దులు దాటి స్వదేశానికి పారిపోతున్నారా? బీజేపీ ప్రభుత్వం తమను మెడబట్టి గెంటేస్తోందన్న ఆందోళన వారితో పాటు బంగ్లా పాలకులనూ ఉక్కిరిబిక్కిరి చేస్తోందా?