Top story: అమెరికా-రష్యాతో జైశంకర్ డీలింగ్స్.. మాస్కోలో జరిగిన టాప్ సీక్రెట్ ఇదే..!
ప్రపంచం రెండు వర్గాలుగా చీలిపోయి అగ్నిగుండంలా మారుతున్న వేళ.. అటు వాషింగ్టన్‌ను, ఇటు మాస్కోను ఏకకాలంలో డీల్ చేయగల ఏకైక గ్లోబల్ పవర్ భారత్ మాత్రమేనా? మాస్కో వేదికగా ఇప్పుడు సరిగ్గా అదే దృశ్యం ఆవిష్కృతమైంది.