Top story: త్వరలో ఏపీ క్యాబినెట్ విస్తరణ…. వేమిరెడ్డి ప్రశాంతికి మంత్రివర్గంలో చోటు.!
కొద్ది రోజుల్లో ఏపీ క్యాబినెట్ ని ప్రక్షాళన చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇద్దరు ముగ్గురు పాత మంత్రులను తొలగించి , కొత్త వాళ్లకు చోటు కల్పించబోతున్నారు.నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి