వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు వైసీపీ నేతలు చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారిపై పోలీసులు సీరియస్ గా ఫోకస్ పెట్టిన నేపధ్యంలో… ముందస్తు బెయిల్ కోసం కోర్ట్ ల చుట్టూ తిరుగుతున్నారు.