Top story:పెంటగాన్ లో పెంట పెట్టిన ఇరాన్… తిట్టుకున్న రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్…!
అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం ‘పెంటగాన్’లో ఇరాన్ యుద్ధం విషయంలో గొడవలు జరుగుతున్నాయా..? ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు మధ్య గొడవలు ముదిరాయా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత రాత్రి పెంటగాన్ లో కీలక పరిణామం చోటు