మొన్న బోరుగడ్డ అనిల్…నిన్న వల్లభనేని వంశీ, తాజాగా పోసాని కృష్ణమురళి. మరి నెక్స్ట్ ఎవరు ? బూతులు నేత కొడాలి నానియా ? లేదంటే ఆర్కే రోజానా ? వీళ్లిద్దర్నీ కాదని పేర్ని నానిని అరెస్టు చేస్తారా ? ఈ జాబితాలో రాంగోపాల్ వర్మ కూడా ఉన్నారా ? వీరిపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
