తిరుమల వచ్చే భక్తులు కచ్చితంగా టికెట్ లు టోకెన్ లు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. రాబోయే పది రోజుల పాటు తిరుమలలో స్పెషల్ దర్శనాలు ఉండవని ప్రకటించారు.