ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు మునుపెన్నడూ లేనంతగా అగ్గి రాజేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గానీ, కూటమి ప్రభుత్వాన్ని గానీ అంత ఈజీగా లైట్ తీసుకోవచ్చు అనుకుంటే పొరపాటేనని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి.