Bandi Sanjay: పేపర్‌ లీకేజ్‌ ప్రకంపనలు.. బీజేపీ నేతల అరెస్ట్‌కు కారణమేంటి ?

తెలంగాణలో టెన్త్‌ పేపర్‌ లీకేజ్‌ కేసు హీట్‌ పుట్టిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. నిన్న ఎగ్జామ్‌ సెంటర్‌ నుంచి పేపర్‌ను వాట్సాప్‌లో సర్క్యులేట్‌ చేసిన నిందితుడు.. ఆ పేపర్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూడా ఫార్వర్డ్‌ చేశాడు. దీంతో ఈ వ్యవహారంలో బండి సంజయ్‌ కుట్ర ఉందంటూ పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 5 April 2023, 2:00 PM IST

Published : 
  • 5 April 2023, 2:00 PM IST

Exit mobile version