ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపన ఇది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఇప్పటివరకు కేవలం ఒక వర్గానికే పరిమితం అనుకున్న ఈ కేసు.