Top story: దేశ రక్షణ శాఖలో పెను దుమారం.. సికింద్రాబాద్ మద్రాస్ రెజిమెంట్‌లో భారీ దొంగతనం.. రంగంలోకి మిలిటరీ ఇంటెలిజెన్స్..!
దేశ రక్షణ వ్యవస్థను, సైనిక భద్రతను తీవ్రంగా వణికించే ఒక సంచలన వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతకు మారుపేరైన ఆర్మీ క్యాంపులోనే ఏకంగా అత్యాధునిక ఆయుధాలు, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి