Top story: సింధు నదీ జలాల వివాదంలో భారత్ కు బిగ్ షాక్.. పాకిస్తాన్ కు ఫేవర్ గా తీర్పు వచ్చిందా..?
భారతదేశానికి, పాకిస్తాన్‌కు మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న “సింధు నదీ జలాల ఒప్పందం” చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఒక పెద్ద యుద్ధమే మొదలైంది. నెదర్లాండ్స్‌లోని ‘ది హేగ్’ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం