BJP: దేశంలో ఎన్నికల హీట్ పెంచిన బీజేపీ.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ మొదటి జాబితా రిలీజ్..!

ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లోని పలు స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది. తద్వారా ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలకు తాము రెడీ అయ్యామనే సిగ్నల్స్ ను ప్రత్యర్థి పార్టీలకు పంపింది.

Post Published By: narender Thiru
Updated : 17 August 2023, 10:21 PM IST

Published : 
  • 17 August 2023, 10:21 PM IST

Exit mobile version