Top story:పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కారణాలివే… కాంగ్రెస్, వామపక్షాలు ఓట్లు కాషాయ పార్టీకే…!
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తిరుగులేని మెజార్టీ సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందింది. తొలిసారి పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అసలు బీజేపీ గెలుపునకు కారణాలు ఏంటి