Telangana Bjp: తెలంగాణలో బీజేపీ సెల్ఫ్ గోల్‌.. ఇక పోటీ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యే

బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని.. కాస్త కష్టపడితే అధికారంలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనాలు వేశారు. కానీ అందరి అంచనాలను బీజేపీ నేతలే తలకిందులు చేశారు. సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నారు. అధికారం సంగతి పక్కన పెడితే ప్రతిపక్షంలో కూడా ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఇప్పుడు బీజేపీ ఉంది.

Post Published By: narender Thiru
Updated : 4 July 2023, 10:22 AM IST

Published : 
  • 4 July 2023, 10:22 AM IST

Exit mobile version